శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Ganesh
Last Updated : మంగళవారం, 24 జూన్ 2014 (10:05 IST)

ఇపుడు మీరు చెబుతున్నారు!

"భూమి గుండ్రంగా ఉంది అని చెప్పేందుకు మూడు కారణాలను చెప్పు రవీ...?" అడిగింది టీచర్

"ఒకటి.. మా నాన్న చెప్పాడు, రెండు... మా అమ్మ చెప్పింది, మూడు... ఇపుడు మీరు చెబుతున్నారు...!!" బదులిచ్చాడు రవి