శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Ganesh
Last Updated : సోమవారం, 30 జూన్ 2014 (12:16 IST)

ఒక్కసారి చేసినందుకే..!

"గీతమీద చెయ్యేసి చెప్పు... నువ్వు ఆ తప్పు చేయలేదని..." నిందితుడిని నిలదీశాడు లాయర్

"ఒక్కసారి హేమమీద చెయ్యేసినందుకే ఇంత దూరం తీసుకొచ్చారు. ఇప్పుడు సీతమీదనా... నేను వెయ్యను..." బుద్ధిగా చెప్పాడు నిందితుడు.