శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By ivr
Last Modified: సోమవారం, 16 మార్చి 2015 (14:08 IST)

అప్పుడు మీరు కూడా నిద్రపోతున్నారు మేడమ్...!!

విద్యార్థి: నిన్న ప్రమీల క్లాసులో నిద్రపోయింది మేడమ్...
టీచర్: మరి నిన్ననే ఎందుకు చెప్పలేదురా బడవా...
విద్యార్థి: అప్పుడు మీరు కూడా నిద్రపోతున్నారు మేడమ్..!!