బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : గురువారం, 7 జనవరి 2016 (08:42 IST)

చక్కెర వదిలేసి వచ్చా

అప్పారావు: కాశీకి వెళ్ళొచ్చావటగా? కాశీలో ఏం వదిలేశావురా?
వెంకట్రావు: చక్కెర!
అప్పారావు: అదేంటి, ఏదో పండు వదిలి పెడతారుగా అందరూ?
వెంకట్రావు: ఏం లేదు, నాకు చక్కెర వ్యాధి ఉంది కదా. ఎట్లాగూ తినగూడదని, చక్కెర వదిలేసి వచ్చా, ఎంచక్కా!