శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : బుధవారం, 13 జనవరి 2016 (12:36 IST)

నీకు చక్కెర వ్యాధి ఉంది కదా!

"ఒక తియ్యని ముద్దు ఇవ్వొచ్చు కదా ప్రియా" ప్రేమగా అడిగాడు సుందర్
 
"వద్దులే డియర్... నీకసలే చక్కెర వ్యాధి ఉంది కదా...!" తెలివిగా బదులిచ్చింది రేణుక.