గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : శుక్రవారం, 22 జనవరి 2016 (09:53 IST)

చిన్నముక్కను కూరలో వేశానండీ

"అదేంటే కూరలో సోపు వాసన వస్తోంది...?!" కోపంగా అడిగాడు సురేష్
"ఇంట్లో నిమ్మకాయలు అయిపోవడంతో... నిమ్మకాయల తాజాదనం ఆ సబ్బులో ఉందని అంటే, ఓ చిన్న ముక్కను కూరలో వేశానండీ.. అంతే...!!" చెప్పింది భవాని.