మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : సోమవారం, 1 ఫిబ్రవరి 2016 (10:04 IST)

పేషెంట్ పారిపోతున్నాడు సర్..!

"ఆ పేషంట్‌తో ఏమన్నావ్.. ఆపరేషన్‌కు ముందే పారిపోతున్నాడు...?" నర్సుని అడిగాడు డాక్టర్.
 
"ఆపరేషన్ తర్వాత ఏం చేస్తారు అని అడిగితే బంధువులకి అప్పగిస్తామని చెప్పాను సార్...! అంతే పారిపోతున్నాడు..." కంగారుగా బదులిచ్చింది నర్సు.