బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : బుధవారం, 3 ఫిబ్రవరి 2016 (09:33 IST)

పిల్లిని నేను పెంచుతుంటే...

"అందరి ఇళ్ళల్లోనూ పిల్లి ఎలుకని తరిమితే.. మీ ఇంట్లో పిల్లిని, ఎలుక తరుముతుందేంట్రా...?" అడిగాడు రాము.
 
"అదేం లేదురా... పిల్లిని నేను పెంచుతుంటే... మా ఆవిడ ఎలుకను పెంచుతోందిరా...!!" సమాధానమిచ్చాడు సోము.