బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : శనివారం, 6 ఫిబ్రవరి 2016 (09:39 IST)

తెల్ల చీరంటే...

"నీకు తెల్ల చీరంటే ఇష్టంలేదు, అయినా సంక్రాంతికి తెల్లచీర ఎందుకు తెచ్చావోయ్?" అడిగాడు శీను
 
"నాకు నచ్చక పోయినా స్టీలు సామాన్ల వాడికి నచ్చిందటండి....." అసలు విషయం చెప్పింది రమ.