శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : సోమవారం, 8 ఫిబ్రవరి 2016 (09:44 IST)

బాగున్నావా....

"ఏమిట్రా నిమిష-నిమిషానికి వచ్చి బాగున్నావా అని అడుగుతున్నావు?" అడిగాడు శివ.
"అవును మరి. మన దేశంలో సగటున నిమిషానికొకడు పోతున్నాడట!" చెప్పాడు రాము.