గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : బుధవారం, 10 ఫిబ్రవరి 2016 (12:21 IST)

ఆయనో మంచి గాయకుడు

"ఆయనో మంచి గాయకుడు. రాగాలు బాగా తీస్తాడు. ఎప్పుడైనా విన్నావా..?" అడిగాడు గిరి
"అబ్బా... అంత బాగా రాగం తీస్తాడా... ఏం రాగం మోహనమా, కళ్యాణీనా...!" అడిగాడు హరి
"కూనిరాగం బాగా తీస్తాడు". చెప్పాడు గిరి