శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : గురువారం, 11 ఫిబ్రవరి 2016 (14:46 IST)

మంచి పనులే చేస్తా..!

"నేనీ రోజు నుండీ అన్నీ మంచిపనులే చేయాలని నిర్ణయించుకున్నాను" చెప్పాడు సునీల్
"వెరీగుడ్! నువ్వు చేసే మొట్టమొదటి మంచి పని ఏంటి...?" అడిగాడు అనిల్
"ఆఫీసులో లంచాలు తీసుకోకుండా... దొంగ సర్టిఫికెట్లు ఇస్తాను"