శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : శనివారం, 2 ఏప్రియల్ 2016 (09:55 IST)

రాజు ఫోన్ నెంబర్ చెప్పవూ..

సుబ్బారావు: సుందరీ, రాజు తన ప్రియురాలికి వజ్రాల నెక్లెస్ బహుమతిగా ఇచ్చినట్లుగా నేను నీకు ఇవ్వలేను, నాకు సొంత ఇల్లు లేదు, సొంత మోటర్ సైకిల్ కూడా లేదు. నా జీవితం కన్నా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రియా...
 
సుందరి: నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను కానీ ఆ రాజు ఫోన్ నెంబర్ ఉంటే చెప్పవూ... ప్లీజ్...
 
సుబ్బారావు: ఆ...