గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : బుధవారం, 20 ఏప్రియల్ 2016 (11:26 IST)

మగాళ్లను నమ్మకూడదు బాబూ...!

"మీ మగాళ్లు ఏ మాటనైనా ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తారు.. మిమ్మల్ని నమ్మకూడదు బాబూ...!" అంది సుజాత
 
"మీ ఆడవాళ్లు మాత్రం రెండు చెవులతో విని నోటినుంచి వదిలేస్తారు కదా.. మిమ్మల్ని మాత్రం నమ్మొచ్చా..?!" అంటించాడు రమణ.