శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : మంగళవారం, 26 ఏప్రియల్ 2016 (16:26 IST)

నా సైడ్ ఓకే.. మరి నీ సంగతేంటి..?

"డార్లింగ్ ఇక మనమిద్దరం పెళ్ళి చేసుకుందాం" అంది భవాని.
 
"అలానే డియర్... నాక్కూడా మా ఇంట్లోవారు పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు.. మరి నీ సంగతేమిటి...?" ఉడికిస్తూ అన్నాడు వినోద్.