బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : మంగళవారం, 24 మే 2016 (11:22 IST)

నువ్వెంత కాలంగా పనిచేస్తున్నావ్..

''కొత్తగా వచ్చిన ఆఫీసరు తనని చూసిన లేవకుండా పనిచేస్తున్న గుమస్తా అప్పారావు దగ్గరకెళ్లి ''నువ్వెంత కాలంగా పనిచేస్తున్నావ్...?'' అనడిగాడు.
 
''ఇంతకు ముందున్న ఆఫీసరు గారు ఉద్యోగం నుంచి తీసేస్తానని బెదిరించినప్పట్నుండండీ.... అన్నాడు అప్పారావు రాయడం ఆపకుండా.''