శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : మంగళవారం, 24 మే 2016 (16:17 IST)

అర్జెంటుగా శవం-పేషెంట్‌కు ఆపరేషన్ ఎందుకు?

''సార్..... మెడికల్ కాలేజీ వాళ్ళు అర్జెంటుగా ఒక శవాన్ని పంపమని ఫోన్ చేశారు... అంది నర్సు''
 
''అలాగా....!  అయితే పదో నెంబరు బెడ్ మీదున్న పేషంట్‌ని ఆపరేషన్‌కి సిద్ధం చెయ్యి....''చెప్పాడు డాక్టర్