గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : బుధవారం, 25 మే 2016 (12:09 IST)

మీరు నిదురపోతున్నారు..

''అటెండర్ అప్పారావు మేనేజర్ దగ్గరకెళ్లి..''
 
''సార్...! నిన్నమధ్యాహ్నం మన గుమాస్తా సుబ్బారావు పనిమానేసి టేబుల్ మీద పడుకుని నిదురపోయాడండీ....!'' అన్నాడు.
 
''మరి వెంటనే నాకెందుకు చెప్పలేదు...?'' కోపంగా అడిగాడు మేనేజర్...
 
''చెబుదామనే వచ్చానుసార్....! ఆ సమయానికి మీరు నిదురపోతున్నారు....'' వినయంగా చెప్పాడు అప్పారావు.