శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : బుధవారం, 25 మే 2016 (16:04 IST)

పక్కింటావిడ పేరు డార్లింగా!

కొడుకు: అమ్మా! పక్కింటావిడ పేరు డార్లింగా?
అమ్మ: కాదమ్మా ఆవిడ పేరు రాధ.
కొడుకు: మరి నువ్వు షాప్‌కి వెళ్లినప్పుడు నాన్న ఆవిడ్ని ''డార్లింగ్'' అని పిలుస్తున్నాడేంటీ!