శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : శుక్రవారం, 27 మే 2016 (10:34 IST)

మా అమ్మను మాట్లాడుతున్నాను..

''చిన్నీ! ఈ రోజు స్కూల్‍కి రాదండీ!... స్కూల్‌లో మ్రోగిన ఫోన్ అందుకుంది హెడ్‌మిస్.''
''ఇంతకీ ఎవరు మాట్లేడేది.'' 
''నేనూ...! మా అమ్మను మాట్లాడుతున్నాను.''