బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : శనివారం, 28 మే 2016 (12:26 IST)

పెళ్లైనా.. కాకపోయినా భర్త గురించి..?!

''పెళ్లి అయినా-కాకు మహిళలకు భర్త గురించి ఆందోళన తప్పదు'' అన్నాడు రాజేష్.
'' అదెలా ? అడిగాడు సురేష్ 
''పెళ్లికాని వాళ్లు భర్త ఎక్కడ దొరుకుతాడో- ఎలాంటి వాడు దొరుకుతాడో అని ఆందోళన చెందుతారు. పెళ్లయినవాళ్లైతే.. సరైన టైమ్‌కు ఇంటికిరాని భర్తల గురించి ఆందోళన పడతారు'' అసలు విషయం చెప్పాడు రాజేష్.