గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : మంగళవారం, 19 ఏప్రియల్ 2016 (16:59 IST)

పిసినారి ప్రేమలేఖ

"పిసినారి సుబ్బారావు నీకు ప్రేమలేఖ రాశాడట కదా...?" స్నేహితురాల్ని అడిగింది జానకి.
 
"ఆ... రాశాడు లేవే...! లెటర్ చివర్న నువ్వు నన్ను ప్రేమించకపోతే, ఈ లెటర్ మీ చెల్లికి ఇవ్వగలవు అని రాశాడే..!" అంటూ నవ్వుతూ చెప్పింది శ్యామల.