శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : శుక్రవారం, 2 జనవరి 2015 (18:15 IST)

ఆ గొప్ప అందగత్తె ఎవరో?

ఒక కాలేజీ అమ్మాయి తన స్నేహితురాలితో మాట్లాడుతోంది...
సరిత : మా అన్నయ్యని నగరంలో ఉన్న ఒక గొప్ప అందగత్తె పెండ్లి చేసుకుంటానని ప్రమాణం చేసిందట.
కవిత : నేను మీ అన్నయ్య ముఖమెప్పుడూ చూడలేదే! (అక్కడికి తానే ఆ అందగత్తె అన్నట్లు ఫీలవుతూ గొప్పగా చెప్పింది)