గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : బుధవారం, 10 జూన్ 2015 (17:47 IST)

అన్ని తండ్రి పోలికలే... పొట్ట పొడిస్తే అక్షరం ముక్క రాదు...

మంత్రి భార్య : (భర్తతో) ఏవండీ, మనవాడికి అచ్చం మీ చిన్ననాటి  పోలికలే వచ్చినట్లున్నాయి. పొట్ట పొడిస్తే అక్షరం ముక్క రావడం లేదు.
 
మంత్రి : భయపడకులేవే - వాడు కూడా పెద్దయ్యాక నాలాగే విద్యాశాఖ మంత్రి అవుతాడేమోలే.