బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : శనివారం, 20 సెప్టెంబరు 2014 (16:45 IST)

భార్య గొప్పదా..? బ్రాందీ గొప్పదా?

"భార్య గొప్పదా..? బ్రాందీ గొప్పదా?" అడిగాడు తాగిన మైకంలో సురేష్ 

"బ్రాందీనే గొప్పది!" అన్నాడు మరో తాగుబోతు రాజు 

"ఎలా..?" అడిగాడు సురేష్ 

"ఎలాగంటే..? బ్రాందీ... భార్యలా తలపైకి ఎక్కకుండా తలకెక్కుతుందిగా..!" చెప్పాడు సురేష్.