బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : మంగళవారం, 22 సెప్టెంబరు 2015 (15:39 IST)

రేప్ నుంచి ఆ హీరోయిన్ ఎలా తప్పించుకుందంటే?

''నిన్న షూటింగ్ పూర్తికాగానే కారులో ఇంటికి బయల్దేరాను. దారిలో కొందరు దుండగులు ఆటకాయించి నన్ను రేప్ చేయబోరారు. కానీ నన్ను నేను రక్షించుకున్నాను!" అని ఓ హీరోయిన్ మరో హీరోయిన్‌తో అంది. 
 
''ఎలా తప్పించుకున్నావేమిటి..?''
 
"ఏముంది..? మేకప్ చెరిపేసుకున్నానంతే..."