శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : సోమవారం, 28 సెప్టెంబరు 2015 (14:58 IST)

వెళ్ళిరండి.. అంటేనే చంపేశాడు..

''ఆ డాక్టర్‌ని నువ్వు చంపడానికి కారణమేమిటి?'' అడిగాడు జడ్జి
 
''నేను అసలే నెల రోజుల నుంచి ఆ ఆసుపత్రిలో వెద్యం చేయించుకుని ఎంతో డబ్బు తగలేసి ఇంటికొస్తుంటే "వెళ్ళిరండి''! అన్నాడు అందుకే చెప్పాడు హంతకుడు