గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : గురువారం, 1 అక్టోబరు 2015 (15:59 IST)

ప్రేమకు పెళ్లికి ఉన్న డిఫరెన్స్ ఇదే..

''ప్రేమించిన కొత్తళ్లో సినిమా తీసుకెళ్ళినప్పుడల్లా బాల్కని టికెట్‌ని కొనేవారు. ఇప్పుడు సెకెండ్‌క్లాస్ టిక్కెట్లు కొంటున్నారేంటండి?" అడిగింది సుమ.  
 
"మన పెళ్ళయిపోయింది కాబట్టి...!'' చెప్పి నాలిక్కరుచుకున్నాడు సుందర్