గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 9 అక్టోబరు 2015 (17:13 IST)

ఆపరేషన్ చేశాక డాక్టర్ కుట్లు వేయకపోతే..?

''మీ ఆసుపత్రి స్పెషాలిటీ ఏమిటి?'' అడిగాడు రాజు 
 
''ఆపరేషన్ చేశాక మా డాక్టర్ కుట్లు వెయ్యరు..!'' చెప్పింది నర్సు 
 
''మరి ఎవరు వేస్తారు..?" అడిగాడు రాజు 
 
"మా డాక్టర్ గారి ఫ్యామిలీ టైలర్..!" చెప్పి నాలిక్కరుచుకుంది నర్స్.