శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : సోమవారం, 12 అక్టోబరు 2015 (18:49 IST)

దొంగా దొంగాని అరిస్తే నష్టమేంటి?

''మర్యాదగా అరవకుండా డబ్బులిచ్చెయ్..'' బెదిరించాడు దొంగ 
 
''అరిస్తే ఏం చేస్తావ్..?" అడిగాడు సుందరం 
 
'' దొంగా దొంగాని అరిస్తే పోలీసులొస్తారు... వారికి నువ్వే మామూళ్ళు ఇచ్చుకోవాల్సి వస్తుంది..!'' చెప్పాడు దొంగ