గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : శనివారం, 24 అక్టోబరు 2015 (14:55 IST)

భర్తను కాదు.. పెళ్ళికాని కుర్రాడిని..?

''చివరికి ఎలాంటి భర్తని ఎంపిక చేసుకోవాలని నిర్ణయించుకున్నావు..?" అడిగింది సుందరి 
 
''భర్తని కాదు. పెళ్ళికాని కుర్రాడిని వివాహం చేసుకుందామనుకుంటున్నాను..!" చెప్పింది సరిత