శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : శనివారం, 7 నవంబరు 2015 (19:14 IST)

లారీల స్ట్రైక్‌తో యముడికి పనేంటి?

''కిందటి వారం మరణాల సంఖ్య బాగా తగ్గిందెందుకు?'' అడిగాడు యముడు 
 
''పోయిన వారం భారతదేశంలో లారీల స్ట్రైక్ జరిగిందూ ప్రభూ..!" చెప్పాడు చిత్రగుప్తుడు.