గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : మంగళవారం, 17 నవంబరు 2015 (14:46 IST)

భార్య గొడవ పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?

''నా భార్య నాతో గత నెలరోజులుగా పోట్లాడటం మానేసింది..!" ఆనందంగా చెప్పాడు సునీల్ 
 
"ఆమెతో ఏమన్నావేమిటి?'' అడిగాడు సుందర్
 
''నువ్వు కోప్పడినప్పుడల్లా నీ ముఖంలో ముడతలు కనిపిస్తున్నాయి అన్నానంతే..!" మరింత ఆనందంగా చెప్పాడు సునీల్.