గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : సోమవారం, 18 జనవరి 2016 (12:56 IST)

చీమలను చూస్తే భయమా.. ఎందుకు..?

"నాకు చీమలని చూస్తే భయమేస్తున్నది డాక్టర్..!'' అన్నాడు ప్రభు 
 
''అవునా.. అలా ఎప్పటి నుంచి జరుగుతోంది..!" అడిగాడు ఆశ్చర్యంగా డాక్టర్ 
 
"నాకు షుగర్ వుందని పరీక్షల్లో తేలినప్పటి నుంచి..!" అసలు విషయం చెప్పాడు ప్రభు.