శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : గురువారం, 19 మే 2016 (15:57 IST)

కోపం వస్తే ఏం చేస్తావ్...

''నీ భార్య మీద నీకు కోపం వస్తే ఏం చేస్తావ్....? చెయ్యి చేసుకుంటావా....?''
 
''కాదు.... నా ఒక్కడికే వంట చేసుకుంటాను.....''