గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : మంగళవారం, 9 ఆగస్టు 2016 (16:31 IST)

శోభనం గదిలో మాతృత్వం గురించి మాట్లాడితే..?

"మాతృత్వం అనేది ఒక తియ్యటివరం. అది నేను నీకివ్వబోతున్నాను..!"అంటూ శోభనం గదిలో రాణికి చెప్పాడు రాజు "ప్లీజ్.. వద్దండి.. గతాన్ని తవ్వొద్దు.. మళ్లీ నాకు మాతృత్వం గురించి గుర్తు చెయ్యొద్దు..!" అంటూ నాలుక

"మాతృత్వం అనేది ఒక తియ్యటివరం. అది నేను నీకివ్వబోతున్నాను..!"అంటూ శోభనం గదిలో రాణికి చెప్పాడు రాజు
 
"ప్లీజ్.. వద్దండి.. గతాన్ని తవ్వొద్దు.. మళ్లీ నాకు మాతృత్వం గురించి గుర్తు చెయ్యొద్దు..!" అంటూ నాలుక కరుచుకుంది రాణి.