శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : సోమవారం, 24 అక్టోబరు 2016 (18:48 IST)

స్కూటర్‌కు రేషన్ కార్డుకు సంబంధం ఏమిటి?

''స్కూటర్ మా ఇంట్లో ఓ మెంబర్ లాంటిది..!'' అన్నాడు రితీష్ "కావొచ్చు కానీయండి. దానిని మాత్రం ఇలా రేషన్ కార్డులో చూపించడం ఏమీ బాగోలేదండి..!" అన్నాడు రేషన్ ఆఫీసర్.

''స్కూటర్ మా ఇంట్లో ఓ మెంబర్ లాంటిది..!'' అన్నాడు రితీష్ 
 
"కావొచ్చు కానీయండి. దానిని మాత్రం ఇలా రేషన్ కార్డులో చూపించడం ఏమీ బాగోలేదండి..!" అన్నాడు రేషన్ ఆఫీసర్.