గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : మంగళవారం, 1 నవంబరు 2016 (16:06 IST)

దంపతులు పిల్లుల్లా పోట్లాడుకుంటే?

"పక్కింటి దంపతులు ఎప్పుడూ పిల్లుల్లా పోట్లాడుకుంటారెందుకు..?" అడిగాడు రాజు "వాళ్ళది బాల్య వివాహం లెండి..!" చెప్పాడు సుందర్.

"పక్కింటి దంపతులు ఎప్పుడూ పిల్లుల్లా పోట్లాడుకుంటారెందుకు..?" అడిగాడు రాజు 
 
"వాళ్ళది బాల్య వివాహం లెండి..!" చెప్పాడు సుందర్.