బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : సోమవారం, 16 జనవరి 2017 (11:46 IST)

సంక్రాంతికి తెల్లచీర..

"నాకు తెల్లచీరంటే ఇష్టం లేదు.. అయినా సంక్రాంతికి తెల్లచీర ఎందుకు కొనుక్కున్నావ్..!" అడిగాడు భర్త "నీకు నచ్చకపోతేనేం.. స్టీలు సామాన్ల వాడికి నచ్చిందటండి..!" అసలు విషయం చెప్పింది భార్య

"నాకు తెల్లచీరంటే ఇష్టం లేదు.. అయినా సంక్రాంతికి తెల్లచీర ఎందుకు కొనుక్కున్నావ్..!" అడిగాడు భర్త
 
"నీకు నచ్చకపోతేనేం.. స్టీలు సామాన్ల వాడికి నచ్చిందటండి..!" అసలు విషయం చెప్పింది భార్య