భార్య తిట్టే తిట్లు, సారీ = యోగా, ధ్యానం ఎలా?
మంగళవారం, 14 మార్చి 2017 (20:21 IST)
"భార్యను క్షమాపణ అడగడం.. ఆమె నుంచి తిట్లు తీసుకోవడం ఒకందుకు మంచిదే తెలుసా..!" అన్నాడు రాజేష్
"ఏంటి..? భార్యను క్షమాపణ అడగడం, తిట్లు తినడం మంచిదా..? ఆశ్చర్యంగా అడిగాడు శిరీష్
"అవును.. భార్య వద్ద మోకాళ్లపై నిల్చుని క్షమాపణ అడిగితే అది యోగా..
"అదే భార్య తిట్లను చెవిలో వేసుకోకుండా మన పని చూసుకుంటే.. అది ధ్యానం అవుతుంది..!" అసలు విషయం చెప్పాడు రాజేష్
Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :
,
,
,