శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : బుధవారం, 12 నవంబరు 2014 (19:24 IST)

మా ఆవిడ కంటే.. మా అత్త..?

"మీ ఆవిడ చాలా అందంగా ఉందిరా..!" అన్నాడు కొత్తగా పెళ్లైన రాజుతో గురు.
 
 
"మా ఆవిడేంటి.. రా బాబూ.. మా అత్తని చూసుంటే కళ్లు తిరిగి పడిపోతావ్!" అన్నాడు రాజు