బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : గురువారం, 26 నవంబరు 2015 (18:17 IST)

షాజహాన్ ముంతాజ్ కోసం తాజ్ మహల్ కడితే..?

''షాజహాన్ ముంతాజ్ కోసం తాజ్ మహల్ కట్టాడు. మరి నాకోసం మీరేం కడతారండి..?" అడిగింది రోజా 
 
''కడుతూనే ఉన్నానుగా.. నెల నెల పాత్రల చీటి, చీరల చీటి, నగల చీటి..?" చెప్పాడు రాజు