శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : మంగళవారం, 13 జనవరి 2015 (13:25 IST)

చనిపోతే... కుటుంబ సభ్యులకు ఉద్యోగం..!

నర్స్ : మా హాస్పిటల్‌లో ఆపరేషన్ ఫెయిలై పేషెంట్ చనిపోతే వెంటనే వారి కుటుంబ సభ్యులలో ఒకరికి మా డాక్టర్‌గారు ఉద్యోగమిస్తారు.
 
సోము: అదీ సంగతి. అసలు విషయం అర్ధమయ్యింది. ఇంత చిన్న ఆసుపత్రిలో నాలుగు వందల మంది పనిచేస్తున్నారేమిటి అని ముందే అనుమానించాను.