శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : సోమవారం, 20 అక్టోబరు 2014 (14:28 IST)

ప్రశ్నలుంటే నన్ను అడగండి

ఉపాధ్యాయులు: పరీక్షలొచ్చేస్తున్నాయ్! మీకేమన్నా ప్రశ్నలుంటే అడగండి! చెబుతాను.
 
కొంటె పిల్లాడు: మీరు ఇంత బాధపడే బదులు, ప్రశ్న పేపరు ఎక్కడ ప్రింటవుతోందో చెప్పొచ్చుగా!