శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : శనివారం, 8 నవంబరు 2014 (17:46 IST)

ఇంటికెళ్ళకపోతే మా ఆవిడ కోప్పడుతుంది

బారు షాపు యజమాని ఇంటికి ఒక అర్థరాత్రి ఫోను వచ్చింది. "ఏమండీ! షాపుతీయండి సార్! నేను ఇంటికెళ్ళాలి. లేకపోతే మా ఆవిడ కోప్పడుతుంది".