గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : బుధవారం, 5 డిశెంబరు 2018 (17:05 IST)

మా ఆయనకి కోపం వస్తే అరుస్తాడు..

ముగ్గురు స్నేహితురాల్లు తమ భర్తల గురించి ఇలా చెప్పుకుంటున్నారు...
 
ధనలక్ష్మి: మా ఆయనకి కోపం వస్తే అరుస్తాడు.. 
సుబ్బలక్ష్మి: మా ఆయనకి కోపం వస్తే కరుస్తాడు..
గజలక్ష్మి: మా ఆయనకి కోపం వస్తే ఏడుస్తాడు...