గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : శుక్రవారం, 7 డిశెంబరు 2018 (13:20 IST)

నేను చాలా రాష్ట్రాలు తిరిగాను తెలుసా...?

దాము: నేను చాలా రాష్ట్రాలు తిరిగాను తెలుసా...?
శీను: అలాగా.. ఏ పనిమీద...?
దాము: పనిమీద కాదు, రైలుమీద తిరిగాన్లేవోయ్..