శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : సోమవారం, 23 ఫిబ్రవరి 2015 (16:51 IST)

జైల్లో భోజనం... హోటల్‌కెళ్లడం కుదరదు..!

ఎల్లమ్మ: భోజనం బాగోలేదంటూ అబ్బాయి ఉత్తరం వ్రాశాడండి.
 
తిక్కన్న : అలాంటప్పుడు వేరే హోటల్‌కెళ్ళి తినొచ్చు కదా?
 
ఎల్లమ్మ : అలా తినడం జైల్లో కుదరదటండి.