మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : బుధవారం, 18 ఫిబ్రవరి 2015 (15:13 IST)

ఘుమ ఘుమలాడే విమ్ సబ్బు వాసన...!

రాధ : హల్వా ఎలా ఉంది?
 
రవి : నీకు ప్రతీది శుభ్రంగా ఉంచడం అలవాటు కదా?
 
రాధ : మీకెలా తెలుసు?
 
రవి : ఏం లేదు.. హల్వా వాసన కన్నా విమ్ సబ్బు వాసనే ఎక్కువగా ఘుమ ఘుమలాడుతుంటే..!