బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : మంగళవారం, 10 మార్చి 2015 (17:19 IST)

కోపంగా ఉంటే.. ముఖంపై ముడతలు..!

కుమార్ : మా ఆవిడ నాతో గత నెల రోజులుగా గొడవపడడం లేదు. (ఆనందంగా చెప్పాడు).
 
రమేష్ : ఆమెతో ఏమన్నావేమిటి?
 
కుమార్ : నువ్వు కోప్పడినప్పుడల్లా నీ ముఖంపై ముడతలు కనిపిస్తున్నాయని అన్నానంతే.. (మరింత ఆనందంగా చెప్పాడు)